Telangana Govt’s ‘Dharani Portal’ Is Not Transparent - Renuka Chowdhury | Oneindia Telugu

2022-03-04 98

Renuka Chowdhury allegations on dharani portal.
#RenukaChowdhury
#dharaniportal
#telangana
#hyderabad
#cmkcr
#Congress
#Revanthreddy

. సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌ కలిసే ధరణి పోర్టల్‌ తెచ్చారని గుర్తుచేసిన రేణుక చౌదరి .. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోర్ట‌ల్‌లోని త‌ప్పుల కార‌ణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Videos similaires